రంగారెడ్డి: 'ఫేమస్ అయ్యేందుకే అక్కను చంపేశాడు'

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంబజర్ల గ్రామంలో అక్కను హత్య చేసిన రోహిత్‌ గురించి మరో విషయాన్ని పోలీసులు వెలికితీశారు. సోదరి రుచిత(21) గ్రామంలోని యువకుడితో మాట్లాడుతుండటంతో రోహిత్ ఆమెను హత్య చేశాడు. అయితే హత్యకు ముందు ‘బాగా చంపి ఫేమస్ అయ్యేదా’ అనే డైలాగ్‌తో ఇన్‌స్టాలో రీల్ చేశాడు. ఇది పథకం ప్రకారమే జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్