రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అమీద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బుద్వేల్‌లోని మొండికత్వ వద్దకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ అతడి చర్యలు యువకుల కెమెరాకు చిక్కి పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.