వివాదస్పద స్థలం లో నిర్మాణాలు... అడ్డుకున్న బస్తీ వాసులు

సంజీవ రెడ్డి నగర్ దాసరం బస్తీలో నాలుగు ఎకరాల వివాదస్పద స్థలంలో నిర్మాణం చేస్తున్న బిల్డర్, బస్తీ వాసులకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో, పాత బస్తీకి చెందిన బౌన్సర్లు రాళ్లతో బస్తీ వాసులపై దాడి చేశారని సమాచారం. తాము గత 35 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇక్కడినుండి వెళ్లే ప్రసక్తే లేదని బస్తీ వాసులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్