సీఎం రేవంత్ కు సవాల్ విసిరిన మాజీమంత్రి తలసాని

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు అడ్డు అదుపులేకుండా పోయాయని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు సీఎం చెప్తున్నారని, తాను ఉండేది అదే ఏరియాలోనేనని, నిజంగా రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఈ సవాల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్