మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాజీమంత్రి తలసాని సవాల్

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వము, కావాలంటే చట్టం తెస్తాను" అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆ చట్టం తెస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్