హైదరాబాద్: కుటుంబ కలహాలు.. భార్యను చంపిన భర్త

హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భర్త తన భార్య సుష్మితపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్