సికింద్రాబాద్‌: మహంకాళి ఆలయానికి కిలోమీటర్ల పొడువునా క్యూ లైన్

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవునా భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనానికి వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించనున్నారు.

సంబంధిత పోస్ట్