హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పరామర్శించిన కేటీఆర్, తలసాని

ఎర్రవెల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి కిందపడిపోయి గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శుక్రవారం పరామర్శించారు. యోగ క్షేమాలను గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్