అమీర్ పేటలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

తలసాని యువసేన ఆధ్వర్యంలో అమీర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్ధం క్రికెట్ పోటీలు నిర్వహించారు. నేటి నుంచి 12 వరకు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిభను చాటేందుకు క్రీడా పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్