సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఒగ్గు కళాకారులు డోలుతో చేసిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ ఒగ్గు కథలు, డోల తాళాల మధ్య తాళం తప్పకుండా ప్రదర్శించిన కళాకారులు జాతర శోభను మరింత పెంచారు. జాతరలో భాగంగా ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక రుచిని అందిస్తున్నారు.