సనత్ నగర్: సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన పిడమర్తి రవి

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పిడమర్తి రవి నేతృత్వంలో ఖమ్మం జిల్లా నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్