సనత్ నగర్: జనాన్ని మోసం చేసి పాదయాత్రలా..?

కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జనహిత పాదయాత్రనా? లేక జనాన్ని మోసం చేసే పాదయాత్రనా? అని బీజేపీ చిప్ రామచందర్ రావు విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారో?, లేదో యాత్రలో చెప్పాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని డిక్లరేషన్లు అమలు చేశారో? స్పష్టత ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకుండా యాత్రల పేరుతో కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్