సనత్ నగర్: అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సనత్ నగర్ ఫైర్ స్టేషన్లో ఈ నెల 20 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి తొలిరోజు 'సంస్మరణ పరేడ్'ను నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎగ్జిబిషన్ స్టాల్ను సనత్ నగర్ ఫైర్ ఆఫీసర్ పూర్ణకుమార్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్