సికింద్రాబాద్‌: అమ్మవారికి బోనం సమర్పించిన కేంద్రమంత్రి

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్