కంటోన్మెంట్: పగలే వెలుగుతున్న లైట్లు

సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ ప్రధాన హైవేలో పగలే లైట్లు వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ ఆదా చేయాలని చెబుతున్న అధికారులే వృథా చేస్తున్నారంటున్నారు. తక్షణమే స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని బుధవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్