కుట్టు మిషన్లను పంపిణీ చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం మైనారిటీ వెల్పేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన కుట్టు మిషన్ల పథకంలో భాగంగా 200 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే ఐఎన్సీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, మహిళా సోదరీమణులు ఆర్థిక స్వావలంబన సాధించి సొంత కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్