కంటోన్మెంట్: ఏపీ మంత్రి లోకేశ్ తో టీటీడీపీ నేత

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ను టీటీడీపీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రావు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీని నమ్ముకున్న వారికి తప్పకుండా ఫలితం ఉంటుందని తమ తమ నియోజవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ చెప్పినట్లు మధుసూదన్ రావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్