హైదరాబాద్: వనమహోత్సవం కార్పొరేటర్ సామల హేమ

సీతాఫల్మండి పరిధిలోని మార్కండేయనగర్ బ్లాక్ పార్క్ శనివారం వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ సామాల హేమ మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్