నకిలీ లేబుళ్ల ముఠా అరెస్ట్.. భారీ స్టాక్ సీజ్

ఔషధాల తయారీలో వాడే ఫార్మా ఎక్సిపిఎంట్స్ పై నకిలీ లేబుళ్లు వేసి విక్రయిస్తున్న ఒక భారీ నెట్వర్క్ ను అధికారులు పట్టుకున్నారు. నిందితులు అసలు కంపెనీల లేబుళ్లను తొలగించి, ఉనికిలో లేని కల్పిత తయారీ వివరాలతో కొత్త లేబుళ్లను అంటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఘటన స్థలం నుంచి దాదాపు రూ. 70. 56 లక్షల విలువైన నిల్వలను స్వాధీన చేసుకున్నారు. ఈ అక్రమ దందాపై కేసు నమోదు చేసి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్