వైకుంఠ ఏకాదశి సందర్భంగా నామాల గుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి దంపతులు, కార్తిక రెడ్డి దంపతులను వేద ఆశీర్వాదం ఇచ్చి సత్కరించిన గుడి కమిటీ చైర్మన్ నోముల ప్రకాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.