హైదరాబాద్: ఫెన్సింగ్ ఏర్పాటుకు స్పందించిన అధికారులకు ధన్యవాదాలు

సికింద్రాబాద్ లోని ఆవుల మందలోని స్వామి వివేకానంద కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మల దగ్గర నిత్యం కాలనీవాసులు చెత్త వేసేవారు. దీనివలన దోమలు పెరగటమే కాకుండా రోడ్డు పైన నడిచేవారికి మరియు ఆడుకునే చిన్న పిల్లలకి ప్రమాదకరంగా ఉండేది. ఈ విషయంను స్థానిక కాలనీ నాయకులు దయానంద్ టీజీఎస్ డీసీఎల్ఎఈ రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ ఫ్రార్మర్ కు ఫెన్సింగ్ ఏర్పాటుకు సహాకరించిన వారికి గురువారం దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్