సీఎం రేవంత్ రెడ్డికి వివాహ పత్రిక అందజేసిన జంపన ప్రతాప్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని తన నివాసంలో కంటోన్ మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బుధవారం మర్యాదపూర్వాకముగా కలిశారు. ఈ నెల ఏడవ తేదీన ఇంపీరియల్ గార్డెన్ లో జరగనున్న తన సోదరుడు జంపన రవి కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్