దేశంలో బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు మోండా మార్కెట్ డివిజన్ లో బుధవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని విడగొడుతుందని చెప్పారు.