లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం హాజరయ్యారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రార్ధించారు. దర్శన సమయంలో అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు.

సంబంధిత పోస్ట్