నూతన డీజీపీ, హైదరాబాద్ నూతన కలెక్టర్‌ను కలిసిన ఎమ్మేల్యే

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం నూతన తెలంగాణ డీజీపీగా నియమితులైన సి. వి. ఆనంద్, హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ప్రియాంక అలలను వారి కార్యాలయాలలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని, రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మరింత మెరుగైన పాలన అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్