ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

పికెట్ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్