సికింద్రాబాద్: విద్యుత్ సంస్థలు ప్రైవటీకరణకు వ్యతిరేకంగా ధర్నా

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఉద్యోగ జాయింట్ యాక్షన్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సికింద్రాబాద్ సర్కిల్ ఆఫీసు ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్