ఆషాడ బోనాల జాతర మొదటి రోజు అయిన 'ఆదివారం ఉజ్జాయిని మహంకాళీ జాతర నిరంతర విద్యుత్ సరఫరాను సికిందరాబార్ ఎస్ ఈ గోపయ్య పర్యవేక్షించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి డీఈ బ్రహ్మానందం ఎడిఈ లు అధినారయణ, దుర్గాప్రసాద్, ఏఈలు రవికుమార్ కృష్ణ శివలుకు దిశానిర్దేశం చేశారు.