అందులో భాగంగానే సోమవారం నాడు పాఠశాల ప్రారంభం అయిన నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్ తో కలసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, ప్రేమలత, సయాది సుల్తాన్, మార్కెట్ డైరెక్టర్ దేవలపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామ్ రెడ్డి, నరసింహ, వహాబ్ ఉస్మాన్, సురేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు ఇలా జరిగింది (వీడియో)