సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరినగర్ ఓయూ క్యాంపస్ సమీపంలో ఉన్న వడ్డెర బస్తీలో అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో మాలధారణతో 85 మంది కమిటీ హాల్లో ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి బుధవారం సన్నిధానంలో పడిపూజ జరుగుతుంది.