హైదరాబాద్ మెట్రోలో ఓ వ్యక్తి వికృత చేష్టలు.. రూ. 250 జరిమానా

మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు తన కాళ్లను ఎదురుగా ఉన్న సీట్లపై చాపి నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులు ప్రశ్నించగా అతను దురుసుగా సమాధానమిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో, మెట్రో అధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన ఆ వ్యక్తిపై రూ. 250 జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్