రేవంత్ సర్కారుపై బీజేపీ చీప్ ఫైర్

సోమవారం ధర్నా చౌక్ లో పాల్గొన్న బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాల వల్ల రిటైర్ ఉద్యోగులు అవమానల పాలవుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి రూ. 100 కోట్లు ఇస్తానంటారని, కానీ రాష్ట్ర ప్రజలకు రూ. వెయ్యి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్