టోలిచౌకిలో యువకుడి దారుణ హత్య: స్నేహితుడే కారణమా?

హైదరాబాద్‌లోని టోలిచౌకిలో 20 ఏళ్ల ముజమ్మిల్ అలియాస్ అయూబ్ అనే ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి మెడకు ప్లాస్టిక్ వైర్ బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్య వెనుక స్నేహితుడు ఖలీద్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్