సికింద్రాబాద్: మహేంద్ర హిల్స్ లో బుద్ధ పూర్ణిమ వేడుకలు

మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధవిహార్లో మంగళవారం బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై బిక్షకులకు ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గౌతమ బుద్ధుని బోధనలు మానవాళికి మార్గదర్శకమని నినాదాలు చేశారు. బుద్ధవిహార్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్