సికింద్రాబాద్: అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్

మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని గురుద్వారా లేన్లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ పలువురు నేతలతో కలిసి నాలా పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతమైన విషయంలో రాజీపడకూడదాని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్