సికింద్రాబాద్ లో గురువారం మధ్యాహ్నం నుండి కురుస్తున్న వర్షాలకు చిలకలగూడ, పీఎస్ కు ఎదురుగా ఉన్న చింతబాయ్ బస్తీలో వర్షపు నీరు ఇండ్ల లోపలికి చేరుతున్నాయి. దీంతో వెంటనే స్పందించి కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ అసిస్టెంట్ ఇంజనీర్ సజద, వర్క్ ఇన్ స్పెక్టర్ సాయితో కలిసి వెళ్ళి పరిస్థితిని సమీక్షించి నీటిని క్లియర్ చేయించడం జరిగింది.