మరో 2 రోజుల్లో ఎర్లీబర్డ్ స్కీమ్ ముగింపు...

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలులో ఉన్న ఎర్లీబర్డ్ ఆస్తి పన్ను రాయితీ పథకం మరో రెండు రోజుల్లో ముగియనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30, 2026 లోపు చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్