బేగంపేట్ సమస్యల పరిష్కారానికి కృషి: తలసాని

నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తెలిపారు. బేగంపేట్ లో పర్యటించి రూ. 76 లక్షల విలువగల అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ లో చేపట్టనున్న షెడ్డు నిర్మాణం, ఎస్ఎస్ ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులు, పాటిగడ్డ పార్క్ వద్ద గేట్ ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్