సికింద్రాబాద్: మెట్రో డివైడర్‌పై కాస్త దారి వదలండి!

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు నుంచి భక్తులు రావడానికి మెట్రో డివైడర్ పైకెక్కి రావడంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. డివైడర్ దాటడానికి కాస్త దారిని వదలాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్