సికింద్రాబాద్ జవహర్ నగర్ లో బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ నాయకుడు కొండల్ ముదిరాజ్, తన అనుచరులతో కలిసి జవహర్ నగర్ ఫైరింగ్ రేంజ్ నందనవనం పార్కులో విధ్వంసం సృష్టించారు. చిన్నారుల క్రీడా పరికరాలు, ఇతర సామగ్రిని వెల్డింగ్ యంత్రాలతో తొలగించి హచ్‌చల్ చేశారు. కొండల్ యాదవ్ వెంట వచ్చిన కొంతమంది వ్యక్తులను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.