హైదరాబాద్‌: పోలీసు కస్టడీకి నమ్రత

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ మోసం కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ2 జయంత్‌ కృష్ణ, ఏ6ల కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి. సరోగసీ పేరుతో మోసాలు, నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాల విక్రయం జరిగినట్టు వెల్లడైంది.

సంబంధిత పోస్ట్