అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2.25 లక్షలు స్వాధీనం

హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా 'బ్రూస్ లీ'ను చిలకలగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుంచి రూ.2.25 లక్షల నగదు, మొబైల్ ఫోన్, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై మూడు రాష్ట్రాల్లో 65 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుద్ధి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్