సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు వేళాయె!

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం ఘనంగా జరుగనున్నాయి. సోమవారం రంగం భవిష్యవాణి, అమ్మవారి అంబారీ ఊరేగింపు ఉంటుంది. బోనాల సందర్భంగా అమ్మవారికి CM రేవంత్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ నిఘా మధ్య బోనాల జాతర జరుగనుంది. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్