టీపీసీసీ వైద్య విభాగంలో కీలక నియామకం: చైతన్యకు బాధ్యతలు

ప్రసిద్ధి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జూకూరి చైతన్యను టీపీసీసీ వైద్య ఆరోగ్య విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజింగ్ ఇంచార్జిగా నియమించారు. ఈ నియామకం సందర్భంగా, తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టియుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు (ఆర్వీ) మరియు జనరల్ సెక్రెటరీ సిహెచ్ వెంకటేశ్వరరావు, సికింద్రాబాద్ లో చైతన్యను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం ద్వారా టిపిసిసి వైద్య రంగంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయనుంది.

సంబంధిత పోస్ట్