సికింద్రాబాద్ లో పజ్జన్నకు భోజనం వడ్డించిన కేటీఆర్

సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు క్షేత్రస్థాయి బలోపేతం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో, పార్టీలో సీనియర్ నాయకుడైన పద్మారావు గౌడ్‌కు (పజ్జన్న) మంత్రి కేటీఆర్ ప్రేమగా భోజనం వడ్డించారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేటీఆర్ కార్యకర్తలా మారి సీనియర్ నాయకుడికి వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్