సికింద్రాబాద్: అంబారీపై అమ్మవారు ఆసీనులైన వేళ

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రెండో రోజు బోనాల జాతరలో అమ్మవారి అంబారీ సేవ కనులపండువగా సాగింది. అమ్మవారు ఏనుగుపై ఆసీనులై భాజా భజంత్రీలు, డప్పు దరువులు, పోతురాజు నృత్యాల నడుమ భక్తకోటికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వేలాదిగా భక్తులు అంబారి సేవలో పాల్గొని తరించారు. అంతకు ముందు కళకారులు వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్