మెడ్చల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అభినందనీయం : బండి రమేష్

బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాల పట్ల అంకితభావాన్ని చూపుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు. బోయిన్‌పల్లిలో మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్