సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే అత్తకు తప్పని తిప్పలు

సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమండ్ల యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తిప్పలు తప్పలేదు. సోమవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆమెను క్యూలైన్లో నిల్చుని ఉండగా దర్శనం కోసం లోపలకు అనుమతించాలని ఆమె పోలీసులను కోరారు. దీంతో ఎవరమ్మ నువ్వు అంటూ బయటే ఆపివేశారు. తాను ఎమ్మెల్యే అత్తను అని చెప్పినా కూడా పోలీసులు ఆమెను లోపలికి అనుమతించలేదు.

సంబంధిత పోస్ట్