ఐబొమ్మ రవిని చంచల్ గూడ జైలుకు తరలించిన అధికారులు

ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. రవి నెట్ వర్క్, స్నేహితుల లావాదేవీలపై పోలీసులు కీలక లీడ్ సంపాదించారు. 5 రోజుల కస్టడీ పూర్తి కావడంతో నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరిచి చంచల్ గూడా జైలుకు తరలించారు. రవి బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్