ఆర్సీబీ అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా, హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి భారీగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, సచివాలయం పరిసరాలలో ఈ ఘటన జరిగింది. భారీ జనసందోహం వల్ల అంబులెన్సులు సైతం చిక్కుకుపోవడంతో, పోలీసులు ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. గుంపు అదుపులోకి రాకపోవడంతో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు లాఠీలను ఝుళిపించి చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్